ట్విట్టర్‌లో అందుబాటులో గవర్నర్‌

ABN , First Publish Date - 2020-12-28T20:16:01+05:30 IST

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రజలను కలవనున్నారు.

ట్విట్టర్‌లో అందుబాటులో గవర్నర్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ట్విట్టర్‌ ద్వారా ప్రజలను కలవనున్నారు. ఎవ రైనా నేరుగా ట్విట్టర్‌ద్వారా గవర్నర్‌ కలిసే అవకాశాన్ని కల్పించారు. సోమవారం సాయంత్రం 4.30గంటల నుంచి 5.30గంటల వరకు ప్రజలు అడిగే పలు ప్రశ్నలకు గవర్నర్‌ సమాధానం ఇస్తారు. ప్రత్యేకించి కొత్తరకం స్ర్టెయిన్‌, ఆందోళన కలిగించే అంశమా? కరోనా టీకా తదితర అంశాలపై గవర్నర్‌ సమాధానాలు ఇస్తారు. 

Updated Date - 2020-12-28T20:16:01+05:30 IST