తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

ABN , First Publish Date - 2020-12-20T04:38:49+05:30 IST

తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

రాయపర్తి, డిసెంబరు 19: తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడు మృతిచెంది న ఘటన శనివారం జగన్నాథపల్లిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెవుగాని రామచంద్రు(రాములు)(53) తాటిచెట్టు ఎక్కి కల్లు తీస్తుండగా తాటిచెట్టుపై నుంచి పడి మృతి చెందాడు. ఇతడికి పెళ్లి కాలేదు.

Read more