శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో బంగారం బిస్కెట్లు పట్టివేత

ABN , First Publish Date - 2020-11-26T19:30:11+05:30 IST

రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు బంగారం బిస్కెట్లను పట్టుకున్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో బంగారం బిస్కెట్లు పట్టివేత

రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు బంగారం బిస్కెట్లను పట్టుకున్నారు. రియాద్ నుంచి వస్తున్న ఇద్దరు ప్రయాణికుల నుంచి 369 గ్రామూల బంగారం పట్టుకున్నారు. ప్యాంట్‌కు ప్రత్యేక జేబు ఏర్పాటు చేసుకొని ఇద్దరు వ్యక్తులు బంగారాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. దీంతో ఇద్దరినీ శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ నిర్వహిస్తున్నారు. 

Updated Date - 2020-11-26T19:30:11+05:30 IST