నిరాడంబరంగా గోల్కొండ అమ్మవారి బోనాలు

ABN , First Publish Date - 2020-07-05T20:57:47+05:30 IST

ప్రతి ఏటా ఆషాఢమాసంలో అంగరంగ వైభంగా జరిగే గోల్కొండ జగదాంబికా..

నిరాడంబరంగా గోల్కొండ అమ్మవారి బోనాలు

హైదరాబాద్:  ప్రతి ఏటా ఆషాఢమాసంలో అంగరంగ వైభంగా జరిగే గోల్కొండ జగదాంబికా అమ్మవారి బోనాల ఉత్సవాలు  ఈ ఏడాది నిరాడంబరంగా జరుగుతున్నాయి. భక్తులందరూ గేటు వద్ద నుంచే దర్శనం చేసుకుని మొక్కుల్ని తీర్చుకుంటున్నారు. గత వారం ప్రారంభమైన జగదాంబిక అమ్మవారి బోనాలు ఈనెల  27 తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ బోనాల వేడుకలు జూన్ 25న ప్రారంభమయ్యాయి. 

Updated Date - 2020-07-05T20:57:47+05:30 IST