‘మూడు నెలల అద్దె మినహాయింపు ఇవ్వండి’
ABN , First Publish Date - 2020-05-29T15:01:40+05:30 IST
‘మూడు నెలల అద్దె మినహాయింపు ఇవ్వండి’

హైదరాబాద్/చిక్కడపల్లి(ఆంధ్రజ్యోతి): ప్రైవేట్ హాస్టల్ నిర్వాహకుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని హైదరాబాద్ హాస్టల్ ఓనర్స్ అసోసియేషన్ అడ్‌హక్ కమిటీ అధ్యక్షుడు కె.గజపతిరాజు కోరారు. ఈ మేరకు అసోసియేషన్ సభ్యులతో కలిసి గజపతిరాజు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు వినతిపత్రం అందజేశారు. ఉమానాథశర్మ, పవన్‌కుమార్, సైదయ్య, జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.