కల్లు దుకాణాలకు అనుమతివ్వండి: గౌడసంఘం
ABN , First Publish Date - 2020-05-09T09:44:51+05:30 IST
కల్లు దుకాణాలకు అనుమతివ్వండి: గౌడసంఘం
చిక్కడపల్లి, మే 8 (ఆంధ్రజ్యోతి): వైన్‌షాపుల మాదిరిగా కల్లు దుకాణాలకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ గౌడ సంఘం నాయకులు కోరారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్, సలహాదారు చింతల మల్లేశం గౌడ్ తదితరులు శుక్రవారం మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ను ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు.