యాదాద్రిలో భారీగా జిలెటెన్ స్టిక్స్, డిటోనేటర్ల పట్టివేత
ABN , First Publish Date - 2020-12-10T21:26:20+05:30 IST
జిల్లాలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
యాదాద్రి: జిల్లాలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భువనగిరి పట్టణంలోని డాల్ఫిన్ హోటల్ వద్ద అక్రమంగా తరలిస్తున్న జిలెటెన్ స్టిక్స్, డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న నిందితుల నుంచి 1,792 జిలెటెన్ స్టిక్స్, 1,600 డిటోనేటర్లను పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.