గేట్‌మెన్‌పై దాడి చేసిన వారి అరెస్టు

ABN , First Publish Date - 2020-12-20T04:58:22+05:30 IST

గేట్‌మెన్‌పై దాడి చేసిన వారి అరెస్టు

గేట్‌మెన్‌పై దాడి చేసిన వారి అరెస్టు

డోర్నకల్‌, డిసెంబరు 19 : మహబూబాబాద్‌ ఎల్‌సీ గేట్‌ 80 వద్ద విధి నిర్వహణలో ఉన్న గేట్‌మెన్‌ భుక్య కిషన్‌పై దాడి చేసిన కేసులో నర్రా అనిల్‌, పసర కుమార్‌, పిట్టల ప్రదీప్‌, పులి కిరీటాలును శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు త రలించిటనట్లు డోర్నకల్‌ జీఆర్పీ ఎస్సై ఫిలి్‌పరాజు తెలిపారు. 


Read more