రేపు కరీంనగర్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన

ABN , First Publish Date - 2020-07-20T21:03:08+05:30 IST

రేపు కరీంనగర్‌లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.

రేపు కరీంనగర్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన

కరీంనగర్: రేపు కరీంనగర్‌లో మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. పర్యటనలో భాగంగా ఐటీ టవర్‌ను కేటీఆర్ ప్రారంభిస్తారని చెప్పారు. రోజూ నీటి సరఫరా చేస్తున్న ఏకైక మున్సిపల్ కార్పోరేషన్ కరీంనగరేనని మంత్రి స్పష్టం చేశారు. అలాగే అర్బన్ మిషన్ భగీరథను కూడా ప్రారంభిస్తారని పేర్కొన్నారు. 

Updated Date - 2020-07-20T21:03:08+05:30 IST