అక్రమంగా గుట్కా పాకెట్లను సరఫరా చేస్తున్న ముఠా అరెస్టు

ABN , First Publish Date - 2020-07-19T21:52:08+05:30 IST

అక్రమంగా గుట్కా పాకెట్లను సరఫరా చేస్తున్న ముఠా అరెస్టు

అక్రమంగా గుట్కా పాకెట్లను సరఫరా చేస్తున్న ముఠా అరెస్టు

సూర్యాపేట: అక్రమంగా గుట్కా పాకెట్లను సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. మఠంపల్లిలో రెండు కార్లు, ఓ టాటా ఏస్ వాహనాల్లో తరలిస్తున్న రూ.3లక్షల విలువైన గుట్కాను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అక్రమంగా గుట్కాను తరలిస్తున్న ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు కార్లు, ఓ టాటా ఏస్ వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - 2020-07-19T21:52:08+05:30 IST