కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్‌లో వేడుకలు..
ABN , First Publish Date - 2020-12-28T13:59:17+05:30 IST
హైదరాబాద్: నేడు కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా హైదరాబాద్ గాంధీభవన్‌లో వేడుకలు ఘనంగా జరగనున్నాయి.

హైదరాబాద్: నేడు కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా హైదరాబాద్ గాంధీభవన్‌లో వేడుకలు ఘనంగా జరగనున్నాయి. గాంధీభవన్‌లో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ జెండాను ఎగురవేసి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ నేతలు, కార్యకర్తలు భారీగా హాజరు కానున్నారు.