బాబూరావు వర్మ మృతి తీరని లోటు

ABN , First Publish Date - 2020-09-03T10:11:27+05:30 IST

బాబూరావు వర్మ మృతి తీరని లోటు

బాబూరావు వర్మ మృతి తీరని లోటు

  • సంతాపం తెలిపిన పొన్నాల, నిరంజన్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): గాంధీభవన్‌ ట్రస్టు చైర్మన్‌ బాబూరావు వర్మ మృతి పట్ల కాంగ్రెస్‌ నేతలు పొన్నాల లక్ష్మయ్య, నిరంజన్‌ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోటన్నారు. హైదరాబాద్‌ సంస్థాన విలీన ఉద్యమంలో బాబూరావు కీలక పాత్ర పోషించారని నిరంజన్‌ వెల్లడించారు. 

Updated Date - 2020-09-03T10:11:27+05:30 IST