‘ఎస్‌ఎల్‌బీసీ’ పూర్తికి నిధులివ్వండి: జూలకంటి

ABN , First Publish Date - 2020-06-26T08:33:19+05:30 IST

‘ఎస్‌ఎల్‌బీసీ’ పూర్తికి నిధులివ్వండి: జూలకంటి

‘ఎస్‌ఎల్‌బీసీ’ పూర్తికి నిధులివ్వండి: జూలకంటి

నల్లగొండ జిల్లాలో ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు సొరంగం పనులను పూర్తి చేయడానికి నిధులు కేటాయించాలని సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. 

Updated Date - 2020-06-26T08:33:19+05:30 IST