కేసీఆరే ఏపీకి మొదట స్నేహస్తం అందించారు: కర్నె
ABN , First Publish Date - 2020-05-13T23:13:49+05:30 IST
సీఎం కేసీఆరే ఏపీకి మొదట స్నేహస్తం అందించారని టీఆర్‌ఎస్ నేత కర్నె ప్రభాకర్ చెప్పారు. టీఆర్‌ఎస్‌పై ప్రతిపక్షాలు చేసే ఆరోపణల్లో పసలేదని తోచిపుచ్చారు. తెలంగాణకు రావాల్సిన నీటిలో

హైదరాబాద్: సీఎం కేసీఆరే ఏపీకి మొదట స్నేహస్తం అందించారని టీఆర్‌ఎస్ నేత కర్నె ప్రభాకర్ చెప్పారు. టీఆర్‌ఎస్‌పై ప్రతిపక్షాలు చేసే ఆరోపణల్లో పసలేదని తోచిపుచ్చారు. తెలంగాణకు రావాల్సిన నీటిలో ఒక చుక్కను కూడా వదులుకోమని, పోతిరెడ్డిపాడు విషయంలో ఏపీ ప్రభుత్వ విధానం సరికాదని కర్నె ప్రభాకర్ తప్పుబట్టారు.