కేసీఆర్ ఆలోచనల వల్లే కరోనాను అడ్డుకున్నాం: పొంగులేటి

ABN , First Publish Date - 2020-04-24T18:38:11+05:30 IST

కేసీఆర్ ఆలోచనల వల్లే కరోనాను అడ్డుకున్నాం: పొంగులేటి

కేసీఆర్ ఆలోచనల వల్లే కరోనాను అడ్డుకున్నాం: పొంగులేటి

ఖమ్మం: కరోనా కష్టంలో అధికారులు బాగా పనిచేస్తున్నారని మాజీ ఎంపీ పొంగులే శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచన, ఆచరణ, అధికారుల పని తీరు వల్లే..కరోనాను అడ్డుకున్నామని తెలిపారు. అగ్ర దేశాలకు కూడా సాధ్యం కాని విధంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తోందని ప్రశంసించారు. తమ  ట్రస్టు ద్వారా అధికారులు, సిబ్బందికి శానిటైజర్లు, మాస్క్‌లు అందజేస్తున్నామని  పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2020-04-24T18:38:11+05:30 IST