జర్నలిస్టు మిత్రులు జాగ్రత్తగా ఉండండి: కవిత

ABN , First Publish Date - 2020-04-21T16:22:33+05:30 IST

జర్నలిస్టు మిత్రులు జాగ్రత్తగా ఉండండి: కవిత

జర్నలిస్టు మిత్రులు జాగ్రత్తగా ఉండండి: కవిత

హైదరాబాద్: ముంబైలో జర్నలిస్టులకు కరోనా సోకిందనే వార్తపై మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్లో స్పందించారు. ముంబైలో జర్నలిస్టులకు కరోనా సోకిందన్న వార్తలు దురదృష్టకరమన్నారు. ‘‘కరోనా మహమ్మారిపై పోరాటంలో వార్తలను ప్రజల వద్దకు చేరవేసేటప్పుడు..జర్నలిస్టు మిత్రులు తమను, తమ కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోవాలి’’ అంటూ కవిత ట్వీట్ చేశారు.  ముంబైలో ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న దాదాపు 50 మంది జర్నలిస్టులు కరోనా బారిన విషయం తెలిసిందే. 



Updated Date - 2020-04-21T16:22:33+05:30 IST