మాజీ మావోయిస్టు ఐలమ్మ కుటుంబాన్ని కలిసిన ఏసీపీ

ABN , First Publish Date - 2020-07-23T00:03:08+05:30 IST

బెల్లంపల్లిలో మాజీ మావోయిస్టు కల్వల ఐలమ్మ కుటుంబ సభ్యులను ఏసీపీ రహమాన్ కలిశారు. అయితే ఐలమ్మ గతంలోనే ప్రభుత్వానికి లొంగిపోయి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు కుటుంబ

మాజీ మావోయిస్టు ఐలమ్మ కుటుంబాన్ని కలిసిన ఏసీపీ

మంచిర్యాల: బెల్లంపల్లిలో మాజీ మావోయిస్టు కల్వల ఐలమ్మ కుటుంబ సభ్యులను ఏసీపీ రహమాన్ కలిశారు. అయితే ఐలమ్మ గతంలోనే ప్రభుత్వానికి లొంగిపోయి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు ఏసీపీకి తెలిపారు. ప్రతిస్పందించిన ఏసీపీ ఎలాంటి సహాయం అవసరం ఉన్నా తమను సంప్రదించాలని ఐలమ్మ కుటుంబ సభ్యులకు పోలీసులు కోరారు.

Updated Date - 2020-07-23T00:03:08+05:30 IST