కొమురవెల్లి మల్లన్న ఆలయంలో నిరుపేదలకు అన్నదానం
ABN , First Publish Date - 2020-04-15T21:59:41+05:30 IST
సిద్దిపేట: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో నిరుపేదలకు నేడు అన్నదానం నిర్వహించారు.
సిద్దిపేట: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో నిరుపేదలకు నేడు అన్నదానం నిర్వహించారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు లాక్ డౌన్ కారణంగా స్వగ్రామలకు వెళ్లలేని వలస కూలీలకు, పేదవారికి ఆలయ ఈవో టంకశాల వెంకటేష్ అన్నదాన ప్రసాదాన్ని పంపిణీ చేశారు.