దొరికింది ఒక్కటే.. అదే తలాయింత!

ABN , First Publish Date - 2020-04-12T08:59:01+05:30 IST

దాతల ఔదార్యమే లాక్‌డౌన్‌తో కడుపు మాడుతున్న కార్మికుల పిల్లల ఆకలి తీరుస్తోంది. యాదాద్రి-భువనగిరి జిల్లా కేంద్రంలో స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న ఆహార పొట్లాలతోనే

దొరికింది ఒక్కటే.. అదే తలాయింత!

దాతల ఔదార్యమే లాక్‌డౌన్‌తో కడుపు మాడుతున్న కార్మికుల పిల్లల ఆకలి తీరుస్తోంది. యాదాద్రి-భువనగిరి జిల్లా కేంద్రంలో స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న ఆహార పొట్లాలతోనే గుడిసెవాసుల పిల్లలు కడుపు నింపుకుంటున్నారు. శనివారం దాతలు ఇచ్చిన ఒక్క ఆహార పొట్లంలోనే ఐదుగురు తలా ఒక ముద్దతో సరిపుచ్చుకుంటున్న దృశ్యం కంటతడి పెట్టించింది. ఆకలిలోనూ పిల్లల ఐక్యత ‘ఆంధ్రజ్యోతి’ కెమెరాకు చిక్కింది.

- స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, యాదాద్రి

Updated Date - 2020-04-12T08:59:01+05:30 IST