పారిశుధ్య కార్మికులపై పూలవర్షం
ABN , First Publish Date - 2020-04-05T08:19:09+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పట్టణాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతున్న మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మునిసిపాలిటీలోని పారిశుధ్య కార్మికులపై పూలవర్షం ...
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా పట్టణాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతున్న మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మునిసిపాలిటీలోని పారిశుధ్య కార్మికులపై పూలవర్షం కురిసింది. మునిసిపాలిటీ కార్యాలయ ఆవరణలో శనివారం మండల ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఈ పూలవర్షం కురిపించారు. - జడ్చర్ల