శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

ABN , First Publish Date - 2020-09-01T15:22:48+05:30 IST

నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం కొనసాగుతోంది.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద

నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 18,665 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 6,636 క్యూసెక్కులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1089.80 అడుగులకు చేరుకుంది. పూర్తి నీటి సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 83.772 టీఎంసీలకు చేరుకుంది.


Updated Date - 2020-09-01T15:22:48+05:30 IST