ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద

ABN , First Publish Date - 2020-09-25T14:40:38+05:30 IST

ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద

ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద

మంచిర్యాల: ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుకుంటోంది. దీంతో అధికారులు 15 గేట్లు ఎత్తివేసి.. 152280  క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 136836 క్యూసెక్కులు కాగా.. పూర్తి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ 18.2582 టీఎంసీలకు చేరుకుంది.

Updated Date - 2020-09-25T14:40:38+05:30 IST