రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2020-04-02T02:33:18+05:30 IST

రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ గోదాములో మంటలు చెలరేగాయి. ఈ మంటలు పక్కనే ఉన్న లారీకి కూడా అంటుకున్నాయి. ఒక్కసారిగా..

రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

రంగారెడ్డి: రాజేంద్రనగర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్లాస్టిక్ గోదాములో మంటలు చెలరేగాయి. ఈ మంటలు పక్కనే ఉన్న లారీకి కూడా అంటుకున్నాయి. ఒక్కసారిగా పొగ మొత్తం అలుముకోవడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పారు. భారీగా ఆస్థి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. 

Updated Date - 2020-04-02T02:33:18+05:30 IST