సైఫాబాద్‌లో అగ్నిప్రమాదం
ABN , First Publish Date - 2020-03-17T04:12:13+05:30 IST
సైఫాబాద్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఏజీ ఆఫీస్ ఎదురుగా ఉన్న భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. ఐదో ఫ్లోర్‌లో...
హైదరాబాద్: సైఫాబాద్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఏజీ ఆఫీస్ ఎదురుగా ఉన్న భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. ఐదో ఫ్లోర్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతోంది. ఘటనా స్థలాన్ని మంత్రి తలసాని పరిశీలించారు.