కరోనా బాధిత జర్నలిస్టులకు ఆర్థిక సహాయం

ABN , First Publish Date - 2020-06-04T08:52:29+05:30 IST

కరోనా బాధిత జర్నలిస్టులకు ఆర్థిక సహాయం

కరోనా బాధిత జర్నలిస్టులకు ఆర్థిక సహాయం

కరోనా సోకిన జర్నలిస్టులకు ఆర్థిక సాయం అందజేసినట్లు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ తెలిపారు. హైదరాబాద్‌లో ముగ్గురికి రూ.20వేల చొప్పున, మహబూబ్‌నగర్‌ జిల్లాలో హోం క్వారంటైన్‌లో ఉన్న ఇద్దరికి రూ.10వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. ఇప్పటి వరకూ మొత్తం రూ.3.10లక్షల అకాడమీ నిధుల నుంచి అందజేశామన్నారు.  

Updated Date - 2020-06-04T08:52:29+05:30 IST