ఇద్దరు ఆడపిల్లల గొంతుకోసిన తండ్రి

ABN , First Publish Date - 2020-11-07T18:36:58+05:30 IST

సిద్దిపేట: ఇద్దరు ఆడపిల్లల గొంతు కోసి ఓ తండ్రి దారుణానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

ఇద్దరు ఆడపిల్లల గొంతుకోసిన తండ్రి

సిద్దిపేట: ఇద్దరు ఆడపిల్లల గొంతు కోసి ఓ తండ్రి దారుణానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. కన్నతల్లే ఇద్దరు ఆడపిల్లల గొంతు కోసేశాడు. ఇద్దరు ఆడపిల్లల పరిస్థితి విషమంగా ఉండటంతో... స్థానికులు ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు భూంపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2020-11-07T18:36:58+05:30 IST