రైతుల కోసం కంట్రోలు రూమ్!
ABN , First Publish Date - 2020-04-07T09:15:43+05:30 IST
టల కొనుగోలుకు సంబంధించి రైతుల సందేహాలు తీర్చటానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు.

- ఫోన్లు 72888 94807, 72888 76545
పంటల కొనుగోలుకు సంబంధించి రైతుల సందేహాలు తీర్చటానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. రైతులకు ఏవైనా సందేహాలుంటే 72888 94807, 72888 76545 నెంబర్లకు ఫోను చేయవచ్చు.