అధికారుల తీరుతో మనస్తాపానికి గురై రైతు మృతి

ABN , First Publish Date - 2020-09-01T15:55:57+05:30 IST

సూర్యాపేట: ఆత్మకూర్ (ఎస్) మండలం ఏపూర్ గ్రామంలో అధికారుల తీరుతో మనస్తాపంతో రైతు మండాది మల్లయ్య (60) మృతి చెందాడు.

అధికారుల తీరుతో మనస్తాపానికి గురై రైతు మృతి

సూర్యాపేట: ఆత్మకూర్ (ఎస్) మండలం ఏపూర్ గ్రామంలో అధికారుల తీరుతో మనస్తాపంతో రైతు మండాది మల్లయ్య (60) మృతి చెందాడు. 15 ఏళ్ల క్రితం కొన్న భూమికి పట్టా ఇవ్వకపోవడం, భూమి విక్రయించిన గడ్డం రాంరెడ్డి పంట నష్టం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదనతో మల్లయ్య మృతి చెందినట్టు తెలుస్తోంది. మల్లయ్య మృతదేహంతో గడ్డం రాంరెడ్డి ఇంటి ముందు బంధువులు ఆందోళన చేపట్టారు.

Updated Date - 2020-09-01T15:55:57+05:30 IST