అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-03-02T11:08:59+05:30 IST

వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎల్కతుర్తికి చెందిన రైతు గడ్డం రాజయ్య (61) ఆదివారం అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ఎల్కతుర్తి, మార్చి 1: వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఎల్కతుర్తికి చెందిన రైతు గడ్డం రాజయ్య (61) ఆదివారం అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. బోర్లు వేసినా నీరు పడకపోవడం, పంట దిగుబడి రాకపోవడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగాడు. 

Updated Date - 2020-03-02T11:08:59+05:30 IST