నకిలీ పత్తి విత్తనాలు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్

ABN , First Publish Date - 2020-05-29T18:25:12+05:30 IST

హైదరాబాద్: నకిలీ పత్తి విత్తనాలు తయారు చేస్తున్న ముఠాని ఎల్‌బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

నకిలీ పత్తి విత్తనాలు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్

హైదరాబాద్: నకిలీ పత్తి విత్తనాలు తయారు చేస్తున్న ముఠాని ఎల్‌బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. కందుకూరులో గుట్టుచప్పుడు కాకుండా ఈ ముఠా కార్యకలాపాలు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 50 లక్షల విలువైన సుమారు 2 టన్నుల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని... నలుగురు వ్యక్తులని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నారు.


Updated Date - 2020-05-29T18:25:12+05:30 IST