వైద్య విద్య ఇంటర్న్‌షిప్‌ గడువు పెంపు

ABN , First Publish Date - 2020-12-10T08:35:12+05:30 IST

ఎంబీబీఎస్‌ అభ్యర్థుల ఇంటర్న్‌షిప్‌ గడువును మార్చి 2021 నుంచి మే 2021 వరకు జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) పొడిగించింది. లాక్‌డౌన్‌ కారణంగా విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌ తరగతులకు హాజరు కాలేకపోవడంతో

వైద్య విద్య ఇంటర్న్‌షిప్‌ గడువు పెంపు

హైదరాబాద్‌, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): ఎంబీబీఎస్‌ అభ్యర్థుల ఇంటర్న్‌షిప్‌ గడువును మార్చి 2021 నుంచి మే 2021 వరకు జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ)  పొడిగించింది. లాక్‌డౌన్‌ కారణంగా విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌ తరగతులకు హాజరు కాలేకపోవడంతో ఎన్‌ఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. 2020లో ఇంటర్న్‌షిప్‌ ప్రారంభించిన వారంతా వచ్చే మే చివరికి పూర్తి చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది.  

Updated Date - 2020-12-10T08:35:12+05:30 IST