‘దోస్త్‌’ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2020-11-06T07:52:18+05:30 IST

‘దోస్త్‌’ ద్వారా సీట్లు ఖరారైన విద్యార్థులు కాలేజీకి వెళ్లి రిపోర్టింగ్‌ చేయాలని కన్వీనర్‌ ఆచార్య ఆర్‌.

‘దోస్త్‌’ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువు పొడిగింపు

హైదరాబాద్‌, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): ‘దోస్త్‌’ ద్వారా సీట్లు ఖరారైన విద్యార్థులు కాలేజీకి వెళ్లి రిపోర్టింగ్‌ చేయాలని కన్వీనర్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి కోరారు. సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువును ఈనెల 7వరకు పొడిగించామని పేర్కొన్నారు.

గడువులోగా రిపోర్టింగ్‌ చేయని విద్యార్థులు  సీట్లు కోల్పోతారని వివరించారు.


Updated Date - 2020-11-06T07:52:18+05:30 IST