‘నీట్’ కోచింగ్‌కు గడువు పొడిగింపు
ABN , First Publish Date - 2020-10-21T08:51:28+05:30 IST
ఎస్సీ విద్యార్థుల కోసం హైదరాబాద్ గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో నిర్వహించే నీట్ లాంగ్‌టర్మ్ కోచింగ్..

హైదరాబాద్, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి):ఎస్సీ విద్యార్థుల కోసం హైదరాబాద్ గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో నిర్వహించే నీట్ లాంగ్‌టర్మ్ కోచింగ్‌కు దరఖాస్తు గడువును ఈనెల 30 వరకు పొడిగించినట్లు గురుకులాల సంస్థ కార్యదర్శి ఆర్.ఎ్‌స.ప్రవీణ్ కుమార్ తెలిపారు. విద్యార్థులు సంస్థ వెబ్‌సైట్ www.tswreis.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.