ఆర్‌జేసీ సెట్‌ దరఖాస్తుకు గడువు పొడిగింపు

ABN , First Publish Date - 2020-08-20T09:21:02+05:30 IST

తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్‌ కాలేజీ(టీఎ్‌సఆర్‌జేసీ)ల్లో ఇంటర్‌ ఫస్టియర్‌లో ప్రవేశాలకు

ఆర్‌జేసీ సెట్‌ దరఖాస్తుకు గడువు పొడిగింపు

హైదరాబాద్‌, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర గురుకుల జూనియర్‌ కాలేజీ(టీఎ్‌సఆర్‌జేసీ)ల్లో ఇంటర్‌ ఫస్టియర్‌లో ప్రవేశాలకు నిర్వహించే టీఎ్‌సఆర్‌జేసీ సెట్‌-2020కి ఆన్‌లైన్‌లో  దరఖాసు గడువును సెప్టెంబరు 5 వరకూ ప్రభుత్వం పొడిగించింది. పరీక్ష తేదీని తర్వాత ప్రకటిస్తారు. గురుకుల విద్యాలయాల సంస్థ బుధవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. 

Read more