కాంట్రాక్టు వెటర్నరీ వైద్యుల సర్వీసు పొడిగింపు

ABN , First Publish Date - 2020-06-16T10:41:59+05:30 IST

మూగజీవాలకు మెరుగైన వైద్యసేవలు అందించి అందరి మన్ననలు పొందాలని కాంట్రాక్టు

కాంట్రాక్టు వెటర్నరీ వైద్యుల సర్వీసు పొడిగింపు

హైదరాబాద్‌, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): మూగజీవాలకు మెరుగైన వైద్యసేవలు అందించి  అందరి మన్ననలు పొందాలని కాంట్రాక్టు వెటర్నరీ వైద్యులతో మంత్రి తలసాని శ్రీనివా్‌స అన్నారు. 68మంది వైద్యులకు సర్వీసు పొడిగింపు ఉత్తర్వులను సోమవారం ఆయన అందజేశారు. మూగజీవాల వైద్యానికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని మంత్రి తెలిపారు.

Updated Date - 2020-06-16T10:41:59+05:30 IST