అభిమానులు, కార్యకర్తలు అధైర్యపడవద్దు: పొంగులేటి
ABN , First Publish Date - 2020-03-13T14:12:38+05:30 IST
ఖమ్మం: అభిమానులు, కార్యకర్తలు అధైర్యపడవద్దని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

ఖమ్మం: అభిమానులు, కార్యకర్తలు అధైర్యపడవద్దని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మనమంతా పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. త్వరలోనే మిమ్మల్ని అందరినీ కలుస్తానని అభిమానులకు తెలిపారు. కేసీఆర్ నిర్ణయానికి తానూ కట్టుబడి ఉన్నానని పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.