హైదరాబాద్‌లో నేటి కార్యక్రమాలు
ABN , First Publish Date - 2020-02-08T12:27:49+05:30 IST
హైదరాబాద్‌లో నేటి కార్యక్రమాలు

రమణాచారి పుట్టినరోజు వేడుకలు
కార్యక్రమం: త్యాగరాయ గానసభ నిర్వహణలో డాక్టర్ కేవీ రమణాచారి పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ ‘సాంస్కృతిక సప్తాహం’ సీహెచ్ నారాయణ దాసు(తెలంగాణ) బృందంచే ‘సుభద్రా కల్యాణం’ హరికథా కాలక్షేపం.
ముఖ్యఅతిథి: వకుళాభరణం కృష్ణమోహన్‌రావు
సభాధ్యక్షుడు: కళావీఎస్ జనార్దనమూర్తి త్యాగరాయగానసభ
సమయం: సా. 6 (ఈ నెల 9 వరకు)
నేషనల్ సెమినార్
కార్యక్రమం: ఇండియన్ సొసైటీ ఫర్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్, ఐసీఏఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రీసెర్చ్ సంయుక్త ఆధ్వర్యంలో నేషనల్ ఆయిల్ సీడ్స్ సెమినార్ 2020
స్థలం: యూనివర్సిటీ ఆడిటోరియం, పీజేటీ ఎస్‌ఏయూ, రాజేంద్రనగర్
సమయం: ఉదయం 10 గంటలకు. (నేటి వరకు)
సదస్సులు
కార్యక్రమం: ఆర్ఫన్ రైట్స్ 2020 సెక్రటేరియల్ ఆర్గనైజేషన్స్, ఫోర్స్, బాలవికాస, డాన్‌బాస్కో నవజీవన్, ఎంవీఎఫ్ ఆధ్వర్యంలో ఆర్ఫన్ ఫండమెంటల్ రైట్స్‌పై అంతర్జాతీయ సదస్సు
స్థలం: జె.కన్వెక్షన్ సెంటర్ అండ్ రిసార్ట్స్, నాగోల్
సమయం: (నేడు, రేపు)
ట్రిపుల్ ఐటీలో...
కార్యక్రమం: ట్రిపుల్ ఐటీ ఆధ్వర్యంలో తెలుగు వికీపీడియా సదస్సు 2020
స్థలం: కేబీఆర్ ఆడిటోరియం, ట్రిపుల్ ఐటీ క్యాంపస్, గచ్చిబౌలి
సమయం: ఉదయం 9 గంటల నుంచి.
ఉచిత వైద్య శిబిరం
కార్యక్రమం: హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం
స్థలం: సావిత్రి దేవి ప్రభుత్వ పాఠశాల, సిక్‌విలేజ్, సికింద్రాబాద్
సమయం: ఉదయం 8.30 గంటలకు.
కార్టూన్ ఫెస్టివల్
కార్యక్రమం: కార్టూన్‌వాచ్ సంస్థ ఆధ్వర్యంలో కార్టూన్ ఫెస్టివల్, ఆరుగురు కార్టూనిస్టులకు జీవిత సాఫల్య పురస్కారాల ప్రదానం.
స్థలం: ది పార్క్ హోటల్,
సమయం: సాయంత్రం 6 గంటలకు.
5కే రన్
కార్యక్రమం: సీవీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో 5కే రన్
స్థలం: జలవిహార్, నెక్లెస్ రోడ్
సమయం: ఉదయం 6 గంటలకు.
అవార్డుల ప్రదానం
కార్యక్రమం: గ్రీన్ ఇండియా సొసైటీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి టీచింగ్ ఇన్‌స్పిరేషన్ అవార్డులు, బెస్ట్ హ్యూమనిస్ట్ అవార్డుల ప్రదానం.
స్థలం: ప్రొఫెసర్ రామిరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆడిటోరియం, ఓయూ
సమయం: మధ్యాహ్నం 2 గంటలకు.
సమావేశం
కార్యక్రమం: ఓబీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఓబీసీల డిమాండ్లపై సమావేశం.
స్థలం: సుందరయ్య విజ్ఞానకేంద్రం
సమయం: మధ్యాహ్నం 2 గంటలకు.
జల్‌తరంగ్
కార్యక్రమం: ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, సుర్‌మండల్ ఆధ్వర్యంలో
‘జల్‌తరంగ్’ సంగీత కచేరీ
స్థలం: పింగళి వెంకట రామిరెడ్డి హాల్, లోయర్ ట్యాంక్ బండ్
సమయం: సాయంత్రం 6.30 గంటలకు.
అక్షరార్చన-2020
కార్యక్రమం: ఎన్‌హెచ్‌ఏ ఆధ్వర్యంలో అక్షరార్చన, హ్యాండ్ రైటింగ్, పెన్ ఎక్స్‌పో
స్థలం: మినీ సమావేశ మందిరం, ఎన్‌ఐ- ఎంఎస్‌ఎంఈ, యూసుఫ్‌గూడ
సమయం: ఉదయం 9.30 గంటలకు.
ఆర్ట్ ఎగ్జిబిషన్
కార్యక్రమం: చిత్రమయి స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో సాయం భరత్‌యాదవ్ సోలో ఆర్ట్ ఎగ్జిబిషన్
స్థలం: చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీ
సమయం: ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు. (17వ తేదీ వరకు)
మీ సభలు, సమావేశాలకు సంబంధించిన సమాచారం, ఆహ్వాన పత్రికలు పంపాల్సిన చిరునామా: citydiary@andhrajyothy.com, citybureau@andhrajyothy.com