కొత్త జిల్లాల్లోనూ ‘పది’ మూల్యాంకన కేంద్రాలు

ABN , First Publish Date - 2020-05-13T09:26:22+05:30 IST

కొత్త జిల్లాల్లోనూ ‘పది’ మూల్యాంకన కేంద్రాలు

కొత్త జిల్లాల్లోనూ ‘పది’ మూల్యాంకన కేంద్రాలు

  • సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం విన్నపం

పదవ తరగతి పరీక్షల అనంతరం కొత్త జిల్లా కేంద్రాల్లోనూ మూల్యాంకన కేంద్రాలను ఏర్పాటు చేయాలని సీపీఎస్‌ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాముక కమలాకర్‌, ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ భూపతిరావు ప్రభుత్వాన్ని కోరారు. పాత జిల్లా కేంద్రాలనే ఎంపిక చేస్తే ఒక్కో గదిలో కనీసం 50-100 మంది వరకు విధుల్లో పాల్గొనాల్సి వస్తుంద న్నారు. 

Read more