కదిలిన ‘ఉపాధి’ దండు

ABN , First Publish Date - 2020-04-28T09:43:02+05:30 IST

వికారాబాద్‌ జిల్లా తాండూరు-హైదరాబాద్‌ రోడ్డు మార్గంలో సోమవారం 250 మంది కూలీలు గుంపులుగా ఉపాధి బాట పట్టారు. చెరువు పనులను

కదిలిన ‘ఉపాధి’ దండు

వికారాబాద్‌ జిల్లా తాండూరు-హైదరాబాద్‌ రోడ్డు మార్గంలో సోమవారం 250 మంది కూలీలు గుంపులుగా ఉపాధి బాట పట్టారు. చెరువు పనులను చేపట్టనున్న ఈ కూలీలు భౌతిక దూరం పాటించడం లేదు. వారికి అధికారులు మాస్కులు కూడా పంపిణీ చేయలేదు. కరోనా నేపథ్యంలో కూలీలకు వేర్వేరు చోట్ల పనులు అప్పగించాలని పలువురు కోరుతున్నారు.

తాండూరు

Updated Date - 2020-04-28T09:43:02+05:30 IST