ఎలక్ట్రికల్‌ లైసెన్సింగ్‌ బోర్డు కార్యదర్శిగా పి.మధు

ABN , First Publish Date - 2020-07-22T09:57:45+05:30 IST

ఎలక్ట్రికల్‌ లైసెన్సింగ్‌ బోర్డు కార్యదర్శిగా పి.మధు

ఎలక్ట్రికల్‌ లైసెన్సింగ్‌ బోర్డు కార్యదర్శిగా పి.మధు

హైదరాబాద్‌, జూలై 21 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఎలక్ట్రికల్‌ లైసెన్సింగ్‌ బోర్డు ఇన్‌చార్జి ఎక్స్‌అఫీషియో కార్యదర్శిగా పి.మధును నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నల్లగొండ డిప్యూటీ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఆయన పనిచేస్తున్నారు. ఈ మేరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ మిశ్రా మంగళవారం జీవో జారీ చేశారు. 

Updated Date - 2020-07-22T09:57:45+05:30 IST