కొవిడ్‌ సోకిన ఉద్యోగులందరికీ ఈహెచ్‌ఎస్‌

ABN , First Publish Date - 2020-09-06T10:27:49+05:30 IST

కొవిడ్‌ సోకిన ఉద్యోగులందరికీ ఈహెచ్‌ఎస్‌

కొవిడ్‌ సోకిన ఉద్యోగులందరికీ ఈహెచ్‌ఎస్‌

మంత్రి ఈటలను కోరిన టీఎన్జీవో సంఘం

హైదరాబాద్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : కొవిడ్‌ బారిన పడ్డ ఉద్యోగులందరికీ  ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీం(ఈహెచ్‌ఎస్‌) ద్వారా వైద్య సదుపాయం అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు మామిల్ల రాజేందర్‌ కోరారు. కొత్తగా ఎన్నికైన రాజేందర్‌  శనివారం మంత్రిని కలిసి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.  

Updated Date - 2020-09-06T10:27:49+05:30 IST