టీచర్‌కు మంత్రి సబితా అభినందన
ABN , First Publish Date - 2020-05-13T09:00:51+05:30 IST
టీచర్‌కు మంత్రి సబితా అభినందన

సరూర్‌నగర్, ఆంధ్రజ్యోతి :ప్రభుత్వ టీచర్ లావణ్య సొంతంగా వెయ్యి మాస్కులు తయారు చేశారు. బడంగ్‌పేట్‌కు చెందిన ఆమె మంగళవారం వాటిని విద్యా మంత్రి సబితారెడ్డికి అందజేశారు. పేదలకు ఆ మాస్కులను పంపిణీ చేయాలని కోరారు. లావణ్యను మంత్రి అభినందించారు.