దుబ్బాక బీజేపీ నేత సస్పెన్షన్
ABN , First Publish Date - 2020-10-08T09:11:23+05:30 IST
పార్టీ వ్యతిరేక కార్యక్రమాకు పాల్పడిన సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గానికి చెందిన తోట కమలాకర్‌రెడ్డిని బీజేపీ ప్రాథమిక

హైదరాబాద్, అక్ట్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): పార్టీ వ్యతిరేక కార్యక్రమాకు పాల్పడిన సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గానికి చెందిన తోట కమలాకర్‌రెడ్డిని బీజేపీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశాలు ఇచ్చారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు.