సైకియాట్రిక్‌ సొసైటీ అవగాహన కమిటీ జాతీయ కన్వీనర్‌గా డాక్టర్‌ విశాల్‌

ABN , First Publish Date - 2020-03-15T10:18:52+05:30 IST

ఇండియన్‌ సైకియాట్రిక్‌ సొసైటీ నియమించిన అవగాహన కమిటీకి జాతీయ కన్వీనర్‌గా నిజామాబాద్‌కు చెందిన డాక్టర్‌ ఆకుల విశాల్‌ ఎంపికయ్యారు.

సైకియాట్రిక్‌ సొసైటీ అవగాహన కమిటీ జాతీయ కన్వీనర్‌గా డాక్టర్‌ విశాల్‌

హైదరాబాద్‌, మార్చి 14(ఆంధ్రజ్యోతి): ఇండియన్‌ సైకియాట్రిక్‌ సొసైటీ నియమించిన అవగాహన కమిటీకి జాతీయ కన్వీనర్‌గా నిజామాబాద్‌కు చెందిన డాక్టర్‌ ఆకుల విశాల్‌ ఎంపికయ్యారు. దేశ వ్యాప్తంగా మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించి, మత్తు పదార్థాల నివారణలో ఈ కమిటీ కీలకపాత్ర పోషిస్తుంది.

Updated Date - 2020-03-15T10:18:52+05:30 IST