‘దోస్త్’ గడువు పొడిగింపు
ABN , First Publish Date - 2020-12-03T11:47:47+05:30 IST
డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ‘దోస్త్’ దరఖాస్తు గడువును గురువారానికి పొడిగించారు. షెడ్యూల్ ప్రకారం గడువు...

హైదరాబాద్: డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ‘దోస్త్’ దరఖాస్తు గడువును గురువారానికి పొడిగించారు. షెడ్యూల్ ప్రకారం గడువు బుధవారంతో ముగిసింది. విద్యార్థుల అభ్యర్థన మేరకు గడువును ఒకరోజు పొడిగించామని ‘దోస్త్’ కన్వీనర్ లింబాద్రి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.