ఐఏఎ్‌సలూ శిక్షణకు రండి: డీవోపీటీ

ABN , First Publish Date - 2020-12-10T10:23:07+05:30 IST

సర్వీసులో విధిగా తీసుకునే మధ్యంతర శిక్షణకు హాజరుకావాలని రాష్ట్రంలోని ఐఏఎస్‌ అధికారులకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వశాఖ(డీవోపీటీ) కబురు పంపింది. దేశంలోని పలువురు ఐఏఎ్‌సలకు

ఐఏఎ్‌సలూ శిక్షణకు రండి: డీవోపీటీ

హైదరాబాద్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): సర్వీసులో విధిగా తీసుకునే మధ్యంతర శిక్షణకు హాజరుకావాలని రాష్ట్రంలోని ఐఏఎస్‌ అధికారులకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వశాఖ(డీవోపీటీ) కబురు పంపింది. దేశంలోని పలువురు ఐఏఎ్‌సలకు  2021 ఫిబ్రవరి 22వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు ముస్సోరిలోని లాల్‌బహదూర్‌ శాస్త్రి పరిపాలనా అకాడమీలో శిక్షణ ఇవ్వనున్నారు. 

Updated Date - 2020-12-10T10:23:07+05:30 IST