ఆత్మహత్యలు చేసుకోవద్దు: కార్యదర్శుల అసోసియేషన్‌ వినతి

ABN , First Publish Date - 2020-03-15T10:09:50+05:30 IST

గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎవరూ పని ఒత్తిడి పేరిట ఆత్మహత్యలకు పాల్పడవద్దని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్‌ అధ్యక్షుడు మధుసూదన్‌ రెడ్డి కోరారు.

ఆత్మహత్యలు చేసుకోవద్దు: కార్యదర్శుల అసోసియేషన్‌ వినతి

హైదరాబాద్‌, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఎవరూ పని ఒత్తిడి పేరిట ఆత్మహత్యలకు పాల్పడవద్దని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్‌ అధ్యక్షుడు మధుసూదన్‌ రెడ్డి కోరారు.  ఆలీబాబా ఆత్మహత్య ఘటనపై ఆయన స్పందించారు. పని భారం ఉంటే  పైఅధికారులకు చెప్పాలని లేదా సెలవుపై వెళ్లాలని సూచించారు. ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల కుటుంబాలు వీధిన పడతాయన్నారు. 

Updated Date - 2020-03-15T10:09:50+05:30 IST