లక్షకు పైగా హైజీన్‌ కిట్ల విరాళం

ABN , First Publish Date - 2020-10-04T08:14:44+05:30 IST

కరోనా నేపథ్యంలో పేటీఎం, లైఫ్‌బాయ్‌, యువీ కెన్‌ (క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ ఫౌండేషన్‌)లు సంయుక్తంగా ..

లక్షకు పైగా హైజీన్‌ కిట్ల విరాళం

హైదరాబాద్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): కరోనా నేపథ్యంలో పేటీఎం, లైఫ్‌బాయ్‌, యువీ కెన్‌ (క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ ఫౌండేషన్‌)లు సంయుక్తంగా లక్షకు పైగా హైజీన్‌ ఉత్పత్తి కిట్లను తెలంగాణ ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చాయి. మరోవైపు, కరోనా కట్టడి చర్యల కోసం బ్రాడ్‌రిడ్జ్‌ ఇండియా సంస్థ ఎండీ లక్ష్మీకాంత్‌ రూ.50 లక్షల చెక్కును శనివారం ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌కు అందించారు. 

Updated Date - 2020-10-04T08:14:44+05:30 IST