విద్యుత్తు ఉద్యోగుల విరాళం రూ.8.32 కోట్లు

ABN , First Publish Date - 2020-04-28T09:53:30+05:30 IST

కరోనాపై పోరులో విద్యుత్తు ఉద్యోగులు తమవంతు చేయూతనందించారు. ఒక రోజు మూలవేతనాన్ని సీఎంఆర్‌ఎ్‌ఫకు అందించారు. విద్యుత్తు

విద్యుత్తు ఉద్యోగుల విరాళం రూ.8.32 కోట్లు

  • సీఎం సహాయ నిధికి ఒక రోజు మూల వేతనం 

కరోనాపై పోరులో విద్యుత్తు ఉద్యోగులు తమవంతు చేయూతనందించారు. ఒక రోజు మూలవేతనాన్ని సీఎంఆర్‌ఎ్‌ఫకు అందించారు. విద్యుత్తు సంఘాల అంగీకారం మేరకు ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌లోని ఉద్కోగులు, ఆర్టిజన్ల ఒకరోజు బేసిక్‌ రూ.8.32 కోట్లను సీఎంఆర్‌ఎ్‌ఫలో జమచేస్తూ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు.

Updated Date - 2020-04-28T09:53:30+05:30 IST