మానవ హక్కులనేతకు డాక్టరేట్
ABN , First Publish Date - 2020-12-11T20:27:17+05:30 IST
మానవ హక్కుల పరిరక్షణ కోసం ఆఖరి శ్వాస వరకూ పోరాడతానని, ఈసంఘానికి ధీటైన నాయకత్వం అందించే దిశగా తన వంతు కృషి చేస్తానని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు బాసపత్తి రాజేశం స్పష్టంచేశారు. ఆ
హైదరాబాద్: మానవ హక్కుల పరిరక్షణ కోసం ఆఖరి శ్వాస వరకూ పోరాడతానని, ఈసంఘానికి ధీటైన నాయకత్వం అందించే దిశగా తన వంతు కృషి చేస్తానని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగ సంఘాల సమాఖ్య అధ్యక్షుడు బాసపత్తి రాజేశం స్పష్టంచేశారు. ఆయన చేస్తున్న స్వచ్చంద సేవకు గాను యూరోపియన్ విశ్వవిద్యాలయం గౌరవడాక్టరేట్‌ను ప్రదానం చే సింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ హక్కుల ఉల్లంఘన విషయంలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా సమన్వయం చేస్తూ సమన్యాయం కోసం కృషి చేస్తానని చెప్పారు.